Wednesday, August 12, 2015

Nuisance Telugu shortfilms 2015

ఈ పొట్టి చిత్రం మా తోలి ప్రయత్నం. అందరు కొత్తవాళ్ళే.

మందుబాబులు బాగా తాగేసి రోడ్లపక్కన పడుపోయి ఉండటం మనం చూస్తూ ఉంటాం . మందుబాబు అని తేలియక ఎవరన్నా వాళ్ళని లేపాలని చూస్తే వారికి నరకం చూపిస్తారు . 

నిజంగా నీరసం వల్ల , బిపి, షుగర్ ,హార్ట్ ఎటాక్ లాంటి హెల్త్ ప్రోబ్లమ్స్ వల్ల పడిపోయిన వాళ్ళని కుడా జనాలు మందుబాబులు అని పట్టించుకోవడం లేదు.

Ravi : Rayudu Teki

Ravi friend : Gangadhar Pingali 

Mandubabu : Kowsik Bethanabotla

Ramesh : Ramesh Tamarapalli

Camera : Shiva Bandaru

Editing : Shiva Bandaru

Music : Youtube music library

Asst Director : Ramesh Tamarapalli

Asst Director : Gangadhar Pingali

Story Screenplay Direction Shiva Bandaru

Shoot on Canon 1200d / Canon Eos rebel T5]






Nuisance Telugu shortfilms 2015