This is a Student project.We do not possess the copyrights of any music in this video.. Coming to the film,
ఈ కలంలొ మర్కెట్లొ అన్నిటికంటే చీప్ గా దొరికే వస్తువు ప్రేమ..నిజమే కదండీ? బయట రోడ్డు మీద తిరుగుతుంటే మనకి ఎన్నొ జంటలు కనిపిస్తాయి..
వాళ్ళలొ 50% మంది తొందరగా విడిపొయి మరొకర్ని చూసుకుంటున్నారు.. మరో 30% మంది పెళ్ళికి పెద్దల్ని ఒప్పించే ధైర్యంలేక జీవితన్నిముగించేస్తున్నారు .. మరో 15% మంది పెళ్ళి చేసుకున్న తరువాత విడిపోవడానికి సిధపడుతున్నారు.. ఇంక మిగిలిన 5% మంది మధ్య మాత్రమే ప్రేమ ఉంటొంది.. క్షమించాలి వాళ్ళు తమ ప్రేమను నిలబెట్టుకుంటున్నారు..
అంటే అతితక్కువ కాలం మనకి సంతొషాన్ని పంచే ఎకైక మానవ సంబంధం ఈ ప్రేమ..కాని పూర్వ కాలంలొ ఆ వైభవం అమోఘం.. ప్రేమను తెలియజేయడానికి మార్గాలు ఎన్నొ, భావాలు మరెన్నొ, రూపలు ఇంకెన్నొ.. కాని నెటి అవిశ్వాస సమాజం అన్నిటికి True అనే మాట చేరిస్తే తప్ప నమ్మే స్థితిలొ లేదు..ఒక అమ్మాయి మీద ఆసిడ్, కిరోసిన్ పొసె రసాయిన శాస్త్రవేత్తలు, టైం పాస్ కి అబ్బయిని వెంట తిప్పుకునే అందాల రక్షసిలు ఈ చిత్రాన్ని చూసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకోరాదని విన్నపం..
ప్రేమ అనే మహా సముద్రంలో నా 30 నిమిషాల తీయని ప్రయాణమే ఈ 'మధురం'..
A Perfect Blend of Silliness in Sweetness.. Buffer it full, Raise ur Volumes to Enjoy it's Fragrance.. It's More 'Dil' logical than Technical.. You Shall Taste an Original Aroma of Love!