Wednesday, July 13, 2016

A Sensational Telugu Short Film on Corruption in Government Offices

Sensational Telugu Short Film on Corruption in Government Offices: The Unsatisfied by Korada.com

లంచం..
ఈ మాట గురించి ఎంత చెప్పినా తక్కువే. కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చేమో కానీ, లంచం ఇవ్వకుండా మాత్రం సగటు భారతీయుడి జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. దేశాన్ని నాశనం చేస్తున్న లంచాలపై, లంచగొండులపై కొరడా.కాం సంధిస్తున్న తొలి అస్త్రం ఇది.

"రామేశం రెవెన్యూ ఉద్యోగం" అనే నవలలో ఉన్న ఒక వాక్యం ఆధారంగా కొరడా.టీం ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి, ఈ షార్ట్ ఫిల్మ్ చేసింది. మహిళలను అవమానించడం, వివాహేతర సంబంధాలను సమర్థించడం ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశ్యం కాదు. కనీసం ఈ షార్ట్ ఫిల్మ్ చూసాక కనీసం ఒక్క లంచగొండిలో పరివర్తన వచ్చినా మా ప్రయత్నం నెరవేరినట్లే. కామన్ మ్యాన్ కడుపుమంట కి నిదర్శనం లాంటి ఈ షార్ట్ ఫిల్మ్ ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీ అందరి సహకారం కోరుతున్నాం. ఈ షార్ట్ ఫిల్మ్ పై మీ అభిప్రాయలు చెప్పండి, షేర్ చేయండి. ఒక మార్పుకు చేయూతనివ్వండి


Telugu Short Film on Corruption: The Unsatisfied

Featured Post

Detective Devadoss telugu shortfilm

Detective Devadoss telugu shortfilm