Sunday, October 1, 2023

Matruka - Latest Telugu Short Film 2019


Matruka - Latest Telugu Short Film 2019

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.. 🙏🙏🙏

నామస్కారం.🙏🙏🙏 మాతృక... హైదరాబాద్ రవీంద్ర భారతిలో తోలి ప్రదర్శన నగర ప్రముఖులు సమక్షం లో అయినది
 *మాతృక* 
గురువు...
తెలుగు భాషా... సాంప్రదాయాలు... ఇతివృత్తం గా సాగుతుంది ఈ లఘుచిత్రం...  ఉపాధ్యాయుని పూర్వకాల గౌరవం.. ప్రస్తుత పరిస్థితి.. తెలుగు భాషా సాహిత్య అభిమాని అయిన ఇంటిలో కవికోకిల శ్రీ గుర్రం జాషువా  వారి ఖండకావ్య సంపుటి చదువుతూ కనిపిస్తారు.  బయట ఎక్కడ చూసిన ఇంగ్లీష్ అక్షరాలు, నీరు కూడా కొనుగోలు పరిస్థితి..  ఇంటిలో ఒకప్పటి ఆనందం గా కలసి భోజనం... ఇప్పుడు Tv లు చూస్తూ.  ఎవరి మతిలో వారు యాంత్రిక పయనం... కొత్త తరం భాషను ఆస్వాధించకుంటే భాష మరణిస్తుంది..
మూల కణాలను భద్రపరిచే స్థితిలో ఉన్నాం...
మాతృభాషను సమాధి చేసే ఉన్మాదంలో ఉన్నాం...అంటూ వర్షం హోరులో బరువైన తెలుగు మాటలతో కధ ముగుస్తుంది.. 
🙏
లఘు చిత్రం... *మాతృక
దర్శకత్వం..రచన.. ఎడిటింగ్... *ప్రేమ్ సుప్రీమ్
ఛాయాగ్రహణం  *అశోక్  అండ్లూరి
కళా దర్శకుడు *ధనుంజయ అండ్లూరి
నిర్మాతలు.. *రమేష్ నారాయణ్, ప్రేమ్ సుప్రీమ్
సంగీతం...*పెంకి ఎన్ రాజ్
చివరి మాటలు రచన *రత్నకిశోర్ శంభుమహంతి
నటి నటులు.. By
*రమేష్ నారాయణ్
చంద్రకళ
ఉపేంద్ర, & మాస్టర్ కార్తిక్..
మాతృకను ఆదరించి ప్రోత్సహించగలరు🙏🙏🙏🙏
ధన్యవాదాలు.

Featured Post

KAADHAL - 1 [THE GLIMPSE OF LOVE] Telugu Short Film | Latest Telugu Shor...

KAADHAL - 1 [THE GLIMPSE OF LOVE] Telugu Short Film | Latest Telugu